మరణించానని చింతించను... వెచ్చని నీ ఒడిలో నా శ్వాస ఆగితే...
దూరం ఎంత అని ఆలోచించను... నీ అడుగు వెంట నా అడుగు సాగితే...
ఇవ్వటానికి సంకోచించను .... చిరునవ్వు చెరగని నీ పెదవితో నా ప్రాణం కోరితే...
మరో మహొదయం నా కోసం ఉదయిస్తే.... మరో జన్మ నాకు మిగిలి ఉంటే...
నీ మమతానురాగాల కోసం ఎన్నిసార్లు అస్తమించడానికైనా నేను సిద్ధం!!
6 Comments:
Subscribe to:
Post Comments (Atom)
నీ మమతానురాగాల కోసం ఎన్నిసార్లు అస్తమించడానికైనా నేను సిద్ధం!!
రేవా గారు మీ ప్రతి పదం చాలా బాగుంది... మీవి చాలా కవితలు చదివాను...ప్రతి కవితలో భావం చాలా బాగుంటుది ...