నిరుపేదలను రోడ్డున వదిలేయటమే మనం నేర్చుకున్న మానవత్వం....

నిస్సహాయులని చూసి నవ్వుకోవటం మనం నేర్చుకున్న మానవత్వం......

కులాల చిచ్చులు రేపటమే మనం నేర్చుకున్న మానవత్వం.....

మనుషులని చంపటంమే మనం నేర్చుకున్న మానవత్వం....

ఐకమత్యాన్ని ఆచరించకపోవటమే మనం నేర్చుకున్న మనవత్వం....

ఒకరిని చంపైనా మేము బాగుపడాలనుకోవటమే మనం నేర్చుకున్న మానవత్వం....

మంచిని మరచి వంచన చేయటమే మనం నేర్చుకున్న మానవత్వం....

మా దేశం నేర్పిన పాఠం ఇదే....

మా మనుషులు నడిచే బాట ఇద.....

ప్రేమను మరచి....స్వార్దంతో బతకటమే మనకు తెలిసిన మానవత్వం....

ఇదే మనం నేర్చుకున్న మానవత్వం.....

మా నవతకు నేర్పుతున్న మానవత్వం.....

5 Comments:

  1. సృజన said...
    Nice......
    చిలమకూరు విజయమోహన్ said...
    మనదేశం నేర్పింది ఇది కాదు లోకాస్సుఖినోభవంతు ప్రతి ఒకరిలో నారాయణుని చూడండి,మాధవసేవగా మానవుని సేవ చేయమని.ప్రస్తుతం మనం నేర్చుకుంటున్నది మనది కాదు ఎక్కడైనా పులులను చూసి నక్కలు వాత పెట్టుకుంటాయి.ప్రస్తుతం పులులు నక్కలను చూసి వాతపెట్టుకుంటున్నాయి ఏంచెస్తాం అంతా కలిమాయ.
    బుజ్జి said...
    సృజన గారికి మరియు మోహన్ గారికి నా ధన్యవాదలు.... మోహన్ గారు మీరు అన్నది నిజం....
    నరసింహ మూర్తి said...
    prayatninchi pEdavaaDugaa maarE vaaDini evvaroo aadukOlEru... evvaru evvarini road meeda vadili veyyaru... vyakti tananu taanu road paalu chEsukunTaaDu...
    pEda vaanni aadukOka kaadu .... vaaDi manasu angeerinchaka rOddulaku stick ayipoyaaDu...

    naa dEsham nerpindi idE anna maaTa
    asamanjasam... nEnu mohan gaaritO Ekeebhavistaanu...
    బుజ్జి said...
    అవును నరసింహమూర్తి గారు మనం మోహన్ గారి మాటతొ ఏకిభవించాలి......

Post a Comment