ఉషస్సులు చూడలేకున్న మెలకువంటేనే భయమేస్తుంది....

నీ ఆలొచనలు చుట్టేస్తాయని....

నువ్వు దక్కవన్న చేదుని జీర్ణించుకొలేని మనసు తనువుని చింద్రం చేస్తుంది....

ఈ నరకం నుండి బయట పడమని....

నేనెంత దూరం పరుగెత్తినా నీ తలపులు నన్ను తరుముతూనే వున్నాయి...

నీ నీడలా తెంచుకొవడం సులువు కాదని.....

2 Comments:

  1. సృజన said...
    బాగున్నది మీ భావం(కవిత్వం)....
    raviteja said...
    mood చాలా బాగా maintain చేసారు.. బావుంది.. :)

Post a Comment