గతం నువ్వై తాకుతుంటే....నా చితిని నేనే చూస్తున్నట్లుంది...
బ్రతికిన కాలంలొ మధుర క్షణాలను వెతుకుతుంటే....
విధి నీతొ గడిపిన నిమిషాలనే గుర్తుచేస్తుంది....
నీ జ్ఞాపకాలను వేదన సిరాగా నాపై చల్లుతుంటే....
శ్వాశ మరిగి గుండెపై తపన పెంచుతుంది....
ఎడబాటుల నీరిక్షీణలొ నిన్ను శొధిస్తుంటే....
వెతికి అలసిన కళ్ళు స్వేదాన్ని చిందిస్తుంది....
ఒక ప్రక్క హృదయం నిట్టూర్పు తొ వాడుతుంటే....
మరొ ప్రక్క ఆత్రుతతొ నీ తలపులు వికశిస్తున్నాయి....
నా కష్టాలకు శత్రువులా... సుఖాలకు సంపన్నురాలిగా... నిలుస్తావనుకున్నాను....
కాని
కారణాలు లేకుండ వెడలిన నిన్ను చూస్తుంటే...
తొరణాలను లేని నా హృదయ వాకిలి ప్రస్పూటిస్తుంది....
మౌనంతొ మరలుతున్నాను....మళ్ళీ నీకు కన్పించకూడదని....
శెలవు నేస్తం....
4 Comments:
Subscribe to:
Post Comments (Atom)
బ్రతికిన కాలంలొ మధుర క్షణాలను వెతుకుతుంటే....
విధి నీతొ గడిపిన నిమిషాలనే గుర్తుచేస్తుంది....
ఏంటి రేవా గారు ఈ విషాధం... బాబొయ్ చాలా బాధ కనబడుతుంది...
వండర్ పుల్ లైనింగ్... చాలా చాలా బాగా వ్రాసారు....
పెద్దవాడిని నేను చెప్పుతున్నాను... నీకు చాలా గొప్ప భవిష్యత్ వుంది నాన్న...
చాలా చాలా బాగా వ్రాసావు... మదిని కలచివేస్తుంది... నా పాత జ్ఞాపకాలతొ...
కాని
కారణాలు లేకుండ వెడలిన నిన్ను చూస్తుంటే...
తొరణాలను లేని నా హృదయ వాకిలి ప్రస్పూటిస్తుంది....
అబ్బా... ఏలా వస్తున్నాయి మీకు ఈ లైనింగ్ రేవా గారు... నిజంగా సూపర్.....
శ్వాశ మరిగి గుండెపై తపన పెంచుతుంది....
చాలా బాగా వ్రాసారు.... మంచి ఫీల్ తొ ఉంది...