వంద సార్లు అనుకుంటాను...

నీకు కాల్ చేయ్యకూడదని...


ఒక్క సారి చూసావు...

వంద సార్లు పొన్ చేసేలా మార్చావు...


వంద సార్లు అనుకుంటాను...

నీతొ మాట్లాడకూడదని...


ఒక్క సారి పిలుచావు...

వంద మాటలు చిలకరించేలా చేసావు...


వంద సార్లు అనుకుంటాను ...

నీ వద్దకు వెళ్ళకూడదని...


ఒక్క సారి రమ్మన్నావు...

వంద సార్లు వచ్చేలా చేసావు....


వంద సార్లు అనుకుంటాను...

నిన్ను ప్రేమించకూడదని...


ఒక్క సారి సరే అంటావేమోనని...

వంద రొజులు ఎదురు చూసేలా చేస్తున్నావు....

3 Comments:

  1. Anonymous said...
    nice
    Raja said...
    Bagundi... chala baga vrasaru...
    Unknown said...
    బుజ్జి గారూ...,వంద సార్లు అనుకుంటాను...నీకు కాల్ చేయ్యకూడదని...ఒక్క సారి చూసావు...వంద సార్లు పొన్ చేసేలా మార్చావు...వంద సార్లు అనుకుంటాను...నీతొ మాట్లాడకూడదని...ఒక్క సారి పిలుచావు...వంద మాటలు చిలకరించేలా చేసావు...వం_____________________సూపర్.. చాలా బాగా రాశారు. నవ్వలేక చచ్చాను :-)waiting for the sequel :-)

Post a Comment