ఓ నిచ్చేలి...

లో లోపల కురుస్తున్న నీ జ్ఞాపకాల కుండపొత వర్షం...

కన్నుల కీటికి లొంచి తుంపరులై జారుతున్నాయి...

ఊహకీ...ఆలొచనకి...మధ్య నలిగిపొతూ...

అంతర్మధనంలొ హృదయం మౌనమై మిగిలిపొతుంది...

నా అరచేయి అరవిందంలొ... మబ్బుల తునకలలాంటి...

నీ ముంగురులు...సన్నజాజి దండలా జారుతూ...

ప్రశాంతతని చేకూర్చే సడిచెయ్యని నీ చిరునవ్వులలొ సేదతీరుతూ...

శూన్యంలొ సైతం వెలుగు పంచే ఆ సొగసైన కళ్ళును చూస్తూ...

ఆశల నిండిన వెచ్చని స్వప్నాల పాన్పుపై విశ్రమిస్తున్నాను...

ఇంతకు మునుపు తెలియదు...

మదిలొ పూచే వసంతాలు... మమతానురాగాలతొ నిండిన వాత్సల్యాలు...

మల్లెచెండ్లు వలే మేల్కొలిపే నీ జ్ఞాపకాల వేకువలు...

చీకటి నిండిన నా ఏకాంతలొ నీ ఆలొచనల మందారాలు...

నా ఊహల ప్రత్యూష పవనలతొ నిండిన ఉత్సహపు సముద్రాలు...

కలల రాశులు మీద చిమ్ముతున్న...నా ఉద్రేకపు సమీరాలు...

అంతరంగాన్ని ఆవిష్కరించే కన్నీళ్ళూ...

అన్ని నువ్వే నాకు ఇస్తున్నావని...!

కాలాన్ని...దూరాన్ని...చింతలన్నీ...చీకటినీ...

చీల్చుకొని నిన్ను చుడగల్గినంత కాలం...

సజీవ చైతన్య గళం లాంటి నా కలం...

ఊపిరిని దీనంగా మోసుకుపొతున్న నా ప్రాణం...ఏప్పటికి ఆగవు...!

7 Comments:

  1. Srikanth said...
    కాలాన్ని...దూరాన్ని...చింతలన్నీ...చీకటినీ...

    చీల్చుకొని నిన్ను చుడగల్గినంత కాలం...

    సజీవ చైతన్య గళం లాంటి నా కలం...

    ఊపిరిని దీనంగా మోసుకుపొతున్న నా ప్రాణం...ఏప్పటికి ఆగవు...!

    Chala bagundandi ee lining super
    Anonymous said...
    Manchi feel tho chala bagundi..
    Narmada said...
    bagundi nestam... evvaru aa nichheli....May i know...
    Anonymous said...
    nice
    Jeevan said...
    Reva ... Meeru use chese lining chala chala baguntundi....

    prathi padhaniki... pranam postunnaru...
    Unknown said...
    బుజ్జి గారూ...,ఓ నిచ్చేలి...లో లోపల కురుస్తున్న నీ జ్ఞాపకాల కుండపొత వర్షం...కన్నుల కీటికి లొంచి తుంపరులై జారుతున్నాయి...ఊహకీ...ఆలొచనకి...మధ్య నలిగిపొతూ...అంతర్మధనంలొ హృదయం మౌనమై మిగిలిపొతుంది...నా అరచేయి అరవిందంలొ.._____________________సూపర్.. చాలా బాగా రాశారు. నవ్వలేక చచ్చాను :-)waiting for the sequel :-)

Post a Comment