కదిలే కడలి కేరటం "చలనానికి" రూపం....

గడిచే ప్రతిక్షణం "కాలగమనానికి" దీపం....

నీవు నన్ను చేరితే....

చలించే "సముద్రపు అల" నిశ్చలమౌతుంది...

గతించిన "కాల చరిత్ర" క్రొత్తదవుతుంది....

0 Comments:

Post a Comment