ప్రేమ



బీడు వారిన జీవితపు నేలపైవాన చినుకులా ఓ చిరునవ్వు....

ఓ కను చూపుతొ ప్రారంభమై పెల్లుబికి...

కట్టలు తెంచుకొని ప్రవహించే ప్రేమ...జీవితపు గమనాన్ని మార్చుతుంది...

ఒకింత ఉత్సాహం... మరికొంత విచారం...అందించి

జీవితాన్ని క్రొత్త పుంతలు తొక్కిస్తుంది ప్రేమ....

0 Comments:

Post a Comment