తొలిపొద్దు వేకువలా వెచ్చగా పలకరిస్తాయి నీ జ్ఞాపకాలు...

శీతల సమీరంలా గిలిగింతలు పెడతాయి నీ జ్ఞాపకాలు...

వెన్నెల తీరాన్ని తాకే అలల్లొ సవ్వడి చేస్తాయి నీ జ్ఞాపకాలు...

చిరుజల్లులొ తడిపి ఆపై విరిసే హరివిల్లు అలరిస్తాయి నీ జ్ఞాపకాలు....

0 Comments:

Post a Comment