కనులు మాట్లాడతాయని నిన్ను చూసినప్పుడు తెలిసింది...

క్షణాలు యుగాలవుతాయని నీ ఎడబాటప్పుడు తెలిసింది...

స్వర్గమెలా ఉంటుందొ నీ సహచర్యం లొ తెలిసింది...

నరకమెలా ఉంటుందొ నీ వియోగంలొ తెలిసింది....

0 Comments:

Post a Comment