నీ హృదయం నాకు "డెబిట్"...
నా హృదయం నీకు "క్రెడిట్"...
ఎంత వుంది నీ మనసు బ్యాంకు లొఅనురాగపు "బ్యాలన్స్ షిట్"...
లేకుంటే వస్తుంది విషాధపు బీట్...
ఉండాలి మన మద్య ఆత్మియపు "ఎసట్స్"....
ఉండరాదు అపొహల "లయబిలిట్స్".....
జీవిత కాలం కలిసి వుందాం అవగాహన అగ్రిమెంట్ వ్రాసుకుంటూ...
కష్టాల "లాస్" వస్తే నీ మణి తొ చెసుకుందాం ఫిట్....
0 Comments:
Subscribe to:
Post Comments (Atom)