తారలొ ఏముంది కాంతి కిరణం...

నాలొ వుంది నీ ప్రతిబింబం...

వెన్నెలలొ ఏముంది కాంతి పుంజం...

నా గుండెలొ వుంది నీ రూపం...

ఏమి చూస్తావు ఈ ప్రకృతిని...

నా హృదయంలొ చూడు నీ ఆకృతిని...

ఏమి చూస్తావు ఈ చీకట్లొ...

ఇటు వాలు నా కౌగిట్లొ....

0 Comments:

Post a Comment