నీ తొడుగా ఉందాము అంటే మనసులేని

ఈ మనుషులు విడదీస్తారేమో అని భయం...

పొనీ నీ నీడలా ఉందాం అంటే

సూర్యుడు అస్తమించక నేను అస్తమిస్తాను...

అందుకే ఇద్దరం ఒక్కరిగా కలిసిపొదాం...

నవ జీవితాన్ని మొదలు పెడదాం....

0 Comments:

Post a Comment