చైత్రం లొ ఎండ కాస్తుంటే దాన్ని ఎంజాయ్ చెయ్యం...
చల్లగా మంచు కురవాలని కొరుకుంటాం...
కార్తీకంలొ మంచుపడుతుంటే ఆస్వాదించం....
వెచ్చని ఎండ కొసం పరిగెడతాం....
మనం ఉన్న పరిస్దితుల్ని ...
మన చుట్టు ఉన్న వాస్తవాల్నీ ప్రేమించడమే నిజమైన జీవితం.....
1 Comment:
-
- పరిమళం said...
Monday, 07 September, 2009చాలా చాలా బావుందండీ
Subscribe to:
Post Comments (Atom)