దూరాలకు పారిపొతే తప్ప దగ్గర కాలేని వాళ్ళం...
కన్నీళ్ళ తెగని దారాలు చుట్టుకుని బ్రతుకు ముందు జారిపడ్డవాళ్ళం...
ప్రతిక్షణం ఇదే ఆఖరి క్షణంగా ... చివరి గాయంగా బ్రతుకుతున్నవాళ్ళం... నువ్వు-నేను...
0 Comments:
Subscribe to:
Post Comments (Atom)