నా మోవికి తావి నీవైతే...
నా భావి కి దేవి నీవైతే...
నా జీవన నిర్మాణం లొ...
అనురాగం అంబరమైతే...
ప్రపంచన్ని పరిహసిస్తాం...
మన భవిష్యతుని పరిపాలిస్తాం...
నీ తలపున రేకులు పూస్తే...
నా వలపున బాకులు దూస్తే...
మరణానికి ప్రాణం పొస్తాం...
స్వర్గానికి నిచ్చెన వేస్తాం...
1 Comment:
-
- పరిమళం said...
Monday, 07 September, 2009అందమైన పదప్రయోగం !
Subscribe to:
Post Comments (Atom)