కడలి అంచున నిల్చి దాహర్తికై సముద్రాన్ని ఆర్దించినట్లు...

నిశేదిలొ నింగి వంక చూస్తూ అమృత ధారకై ఆశించినట్లు...

నీర్లిప్తతొ నీ కనులలొకి చూస్తూ నీ ఆహ్వనానికై వేచివున్నట్లు...అన్పిస్తుంది...

ఇవన్నీ కాకతాళీయా లేనా? సంభావాలు కావా..?

0 Comments:

Post a Comment