నా తలపు నువ్వు...

నా మది స్పందన నువ్వు...

నా స్మృతి నువ్వు....

నువ్వు నాతొ లేవని తెలిసిన క్షణం...

నిశేది మరియు నిశ్మబ్దం వచ్చి తిష్టవేస్తాయి నా మదిలొ...

0 Comments:

Post a Comment