నివున్నప్పుడు మరొ వేయ్యేళ్ళు ఆయువుమ్మని దేవుణ్ని వేడుకొవడం....
నీవు లేనప్పుడు క్షణ క్షణం భారంగా కదిలే జీవితాన్ని తొందరగా కరిగిపొమ్మని కొరుకొవడం...
పది మందిలొ ఉంటే సందడి నుండి మనసు విడిపొయి నీ జ్ఞాపకాలలొ ఊసులాడుకొవడం...
ఒంటరిగా ఉంటే నీ తేనెల మాటల్ని తల్చుకుంటూ ఊహల విరితొటలొ విహరించడం...
ఆనందం కలిగినప్పుడు నీతొ పంచుకొవాలనుకొవడం...
దు:ఖం నిండినప్పుడు నీ భుజం కొసం వేతుక్కొవడం...
ఇది ప్రేమ అయితే నిజం గా నేను నిన్ను ప్రేమిస్తున్నాను....
2 Comments:
-
- Anonymous said...
Thursday, 07 January, 2010its really gud .. keep it up!!- Anonymous said...
Thursday, 07 January, 2010its really gud .. keep it up!!
Subscribe to:
Post Comments (Atom)