"హరికా బిందువులతొ ప్రకృతి చేరి...
పుడమి ఒడిలొ పరవశించే వేళ....
స్వర్ణ కాంతులతొ రవితేజుడుప్రకృతి కాంతను పలకరించే వేళ....
పేరుకున్న స్తబ్దతకు పక్షుల కిలకిలారావంలతొ చైతన్య స్రవంతి పాడే వేళ....
ఒక విహంగనిలా చల్లని మలయమారుతంలావచ్చి ...
నిన్ను పలకరిస్తుంది వేకువజామున ఓ శుభొదయంగా....
0 Comments:
Subscribe to:
Post Comments (Atom)