సముద్రాన కలిసిన ఒక చినుకునై ....


భువిని చేరిన స్వాతి ముత్యాన్నై....


మధన పెడుతున్న బాధలో ఒక చిరు ఓదార్పునై ....


మందలిస్తున్న అంతరాత్మన్నై ....


తరుగుతున్న వయసులో ఒరిగే మనసునై....


వికసిస్తున్న మేధస్సులో ఒక ఉషస్సునై ....


ఒడిదుడుకులు కలిగించిన తలరాతకు బానిసలా కాకుండా బందువునై ...


చిరస్మ్రుతులు చేకూర్చిన జీవనబాటనై ...


ఎల్లపుడు స్నేహానికే అర్పననై........


కంటికి కనపడే వాస్తవన్నై .........


ఆలోచనకే ఆలోచన సృష్టించిన ఒక ద్రుక్పదాన్నై.......


ఎల్లపుడూ స్నేహానికే ప్రమిదనై .......


ఒక అనామిక బగ్న సేన్హైతున్నై వుంటాను ...


స్నేహానికి... బంధానికి ... ప్రేమకు సదా బానిసనై ....

0 Comments:

Post a Comment