దరిత్రి



ఎందుకొరకు ఈ దరిత్రి ధరునముగ మారుతున్నది .....

ప్రజస్వమ్య రాజ్యమప్పుడు ప్రజాహింసరాజ్యమిప్పుడు....

పెద్దవాడు పేదకాడు లెనివాడు పెద్దకాడు.....

వావివరుసలు తెలియకున్నవి కన్నుమిన్ను కానకున్నవి....

కరునలేని శవాలన్ని కాతినుంది వచ్చుచున్నవి .....

మానవత్వము మచ్చుకైన కానరాదు మనిషిలొన.....

నాకు తెలుసు నాకు తెలుసు ఎక్కడున్నదొ ...

కాటిలొన కాలుతున్నది సమజంలొ సమాదైనది .....

శంతియన్న కాంతియొక్కటి కారుచీకటి లోన కలిసినది.....

వెలుతురన్నది లేకపొయినది లొకమంత చీకటైనది ....

ఎమౌతుంది ఇదరిద్రి ఇంతకంటె ....

0 Comments:

Post a Comment